మగవారు ఈ ఆరు విషయాలలో ఆడవాళ్లను ఎప్పటికీ అర్థం చేసుకోరంట?

by Dishanational2 |
మగవారు ఈ ఆరు విషయాలలో ఆడవాళ్లను ఎప్పటికీ అర్థం చేసుకోరంట?
X

దిశ, వెబ్‌డెస్క్ : భార్య భర్తల మధ్య ఉన్నబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే భార్య ఎంత నిజాయితిగా ఉన్నా, భార్యపై భర్తకు ఎంత ప్రేమ ఉన్నా, 4 విషయాల్లో మాత్రం భర్త భార్యను ఎప్పటికీ అర్థం చేసుకోలేడంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. మగవారు పిల్లలను కనే విషయంలో తమ భార్యను ఎప్పటికీ అర్థం చేసుకోలేరంట. కొందరికి ఒకరు లేదా ఇద్దరు చాలు అనుకుంటారు. కానీ భర్త ఇంకొకరు కావాలంటూ బలవంతం చేస్తుంటారంట.

2. భార్యలు భర్తలకు లైఫ్‌కు సంబంధించి చాలా మంచి సలహాలు ఇస్తుంటారు. కానీ వాటిని భర్తలు అస్సలు పట్టించుకోరంట.

3. అలాగే ఆడవారికి షాపింగ్ చేయడం, కొత్త డిజైన్ సారీస్ తీసుకోవడం చాలా ఇష్టం. అయితే వారి ఇష్టా, ఇష్టాలను భర్తలు అస్సలే పట్టించుకోరంట.

4. ఆడవాళ్లకు స్నేహితులు ఉంటారు. సమయం ఉన్నప్పు వారితో ఫ్రీగా మాట్లాడాలి అనుకుంటారు. అయితే తన స్నేహితుల వషయాన్ని కూడా భర్తలు అస్సలే పట్టించుకోరంట.

5. నెలసరి టైంలో ఆడవాళ్లు అనుభవించే అసౌకర్యాన్ని భర్తలు అస్సలే పట్టించుకోరంట.

6, ఆడవాళ్లకు కూడా మగ వారు ఫ్రెండ్స్ ఉంటారు. అయితే ఆ విషయంలో భర్త అపార్థం చేసుకుంటూ ఉంటారు. స్నేహితులే కధా అని తన భార్యను అర్థం చేసుకోడంట.

Read More: అధిక బరువు తగ్గాలనుకుంటున్నారా?.. అయితే చిన్న ప్లేట్‌లో తినండి!



Next Story