- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయ్యో పాపం పిల్లి.. ఆ కిటికీలో ఎంత అల్లాడిపోయిందో..(వీడియో)
పిల్లులు ఇంట్లోకి చొరబడటం చాలా కామన్. అయితే ఇలానే పెరగు అన్నం కోసం పక్కింట్లోకి చొరబడిన పిల్లికి చేదు అనుభవం ఎదురైంది. పాపం అది ఎలా దూరిందో తెలియదు కానీ

X
దిశ, వెబ్‌డెస్క్ : పిల్లులు ఇంట్లోకి చొరబడటం చాలా కామన్. అయితే ఇలానే పెరగు అన్నం కోసం పక్కింట్లోకి చొరబడిన పిల్లికి చేదు అనుభవం ఎదురైంది. పాపం అది ఎలా దూరిందో తెలియదు కానీ, బయటకు రావడానికి కిటికీలో నుంచి ప్రయత్నం చేసింది. కానీ కిటికీ నుంచి బయట పడలేక పోయింది. ఎంత ప్రయత్నించినా బయటకు రాకపోవడమే కాకుండా పాపం మెడకు తీవ్ర గాయం అయ్యింది.
దీంతో పిల్లి అరుపులు విన్న స్థానికులు దాన్ని చూసి అల్లాడిపోయారు. మెల్లిగా ఇనుపచువ్వను కట్ చేసి పిల్లిని కాపాడారు. అనంతరం గాయం అయిన ప్లేస్‌లో అయింట్ మెంట్ రాసి, పాలు తాగించారు. ప్రస్తుతం దీనికిసంబంధించిన వీడియో చాలా వైరల్ అవుతోంది. అవనీష్ శరణ్ అనేవ్యక్తి ఈ వీడియోన్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. మానవత్వం బతికే ఉంది అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
Next Story






