- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోజుకు వందసార్లు శృంగారం..
సాధారణంగా ఆడ సింహం హీట్‌లో ఉన్నప్పుడు.. మగ సింహం ఒకటి తనతో జతకడుతుంది.

X
దిశ, ఫీచర్స్ : సాధారణంగా ఆడ సింహం హీట్‌లో ఉన్నప్పుడు.. మగ సింహం ఒకటి తనతో జతకడుతుంది. నిరంతరం తననే అంటి పెట్టుకుని ఉంటుంది. ఈ జంట సాధారణంగా ఒక నిమిషం కన్నా తక్కువ సమయమే శృంగారంలో పాల్గొంటుంది కానీ ప్రతీ 15-30 నిమిషాలకోసారి ఇంటిమసీగా ఉండటాన్ని కోరుకుంటాయి. అంటే ఫిమేల్ లయన్ రోజుకు 100సార్లు సెక్స్‌లో పాల్గొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుందని ఓ అధ్యయనం పేర్కొంది.
ఇవి కూడా చదవండి: బొద్దింకకు ఎర.. కొత్త శృంగార మార్గం..
Next Story






