- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీరు జీవితంలో గెలవాలంటే ఈ స్టోరీ చదవండి
by Bhoopathi Nagaiah |
విజయం సాధించడం ఎంత ముఖ్యమో, గెలిచిన తర్వాత కూడా దానిని నిలబెట్టుకోవడం కూడా...Inspire Story

X
దిశ, వెబ్ డెస్క్: విజయం సాధించడం ఎంత ముఖ్యమో, గెలిచిన తర్వాత కూడా దానిని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే, గెలిచే ప్రయత్నంలో మానవుడు ఏ విధంగా ఉండాలో అనేది ఆచార్య చాణక్యుడు పలు విషయాలను సూచించారు. అందులో ఒకటి ఏమంటే... 'ఓ వ్యక్తి ఏదైనా విజయం సాధించాలంటే తన మనసును అదుపులో పెట్టుకోవాలి. లేకపోతే ఆ వ్యక్తి విజయాన్ని సాధించలేడు. అంతేకాదు.. ఈ లోపం వల్ల మనిషి కష్టాల్లోకి నెట్టివేయబడుతాడు. దీంతో అతని మనసు ఏ పనిలోనూ నిమగ్నమవ్వలేడు' అని చాణక్యుడు తన శ్లోకంలో పేర్కొన్నాడు.
Next Story






