- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందరూ ఎదురుచూస్తున్న అందాల పోటీలు.. ఈ సారి ఎక్కడో తెలుసా ?
ప్రపంచ వ్యాప్తంగా ఈ పోటీలు ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్నారు.

X
దిశ,వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఈ పోటీలు ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే మిస్ వరల్డ్ పోటీలకు ఈ సారి భారత్ వేదిక కానుంది. ప్రతీ ఏడాది వేర్వేరు దేశాల్లో జరిగే ఈ పోటీలు ఇప్పుడు భారత్‌లో జరగనుండటంతో ఈ న్యూస్ ఇంట్రెస్టింగ్ అయింది.
27 ఏళ్ల తర్వాత భారత్‌లో కాంపిటీషన్స్
దాదాపు 27 ఏళ్ల తర్వాత ఈ అందాల పోటీలు ఇండియాలో జరుగుతున్నాయి. 1996లో ఇండియాలో ఈ పోటీలు జరగగా అందులో గ్రీస్‌కి చెందిన ఇరెనా స్క్లీవా కిరీటాన్ని గెలుచుకుంది. ఆ పోటీల్లో భారత్ టాప్ 5లో నిలిచింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మిస్ వరల్డ్ పోటీలకు ఇండియా వేదిక కానుందని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ అండ్ సీఈఓ జూలియా మూర్లే తెలిపారు.
Also Read: ఉదయాన్నే ఇడ్లీ , దోశ టిఫిన్ తినేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవంట..
Next Story






