- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > లైఫ్ స్టైల్ > ముంబయ్ తాజ్ హోటల్ దగ్గర 'బాంబ్ ఆగయా' అంటూ ఎగిరిన యువతి.. నివ్వెరపోయిన జనం! (వీడియో)
ముంబయ్ తాజ్ హోటల్ దగ్గర 'బాంబ్ ఆగయా' అంటూ ఎగిరిన యువతి.. నివ్వెరపోయిన జనం! (వీడియో)
by Batti.Sumithra |
రీల్స్ ట్రెండ్ ఉన్న కాలంలో ఎక్కడ ఏదైనా చేసేస్తున్నారు. A Girl Dances to ‘Bamb Aagya’ Infront of Taj Hotel, Mumbai.

X
దిశ, వెబ్‌డెస్క్ః ముంబయ్ తాజ్ హోటల్ అనగానే టెర్రరిస్టుల తుపాకీ, బాంబుల మోతలే వినిపిస్తాయి. అక్కడ 'బాంబ్ ఆగయా..' అంటే అంత భయపడాల్సిన అవసరం ఇప్పుడైతే లేదు! ఇక, ఈ సోషల్ మీడియా యుగంలో షార్ట్ వీడియోలు, సింపుల్ రీల్స్ చేసే ట్రెండ్ ఉన్న కాలంలో యువత ఎక్కడ ఏదైనా చేసేస్తున్నారు. సరదా చేష్టలతో సందడి చేస్తున్నారు. ఇలాగే, ఓ యువతి ముంబయ్ ఐకానిక్ హోటల్ తాజ్ దగ్గర 'బాంబ్ ఆగయా' అనే పాపులర్ పాటకు డ్యాన్స్ చేసి, సూపర్ అనిపించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.7 మిలియన్ల ఫాలోవర్లున్న ప్రియాంషి పాండే వీడియోకు నెటిజన్లు స్పందిస్తున్నారు. భలే డ్యాన్స్ చేశావంటూ మెచ్చుకుంటున్నారు. బాంబ్ వచ్చిందో లేదో గానీ, డ్యాన్స్‌తో బాంబ్ పేల్చావంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు.
Next Story






