- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముక్కుపచ్చలారని వయసులో అలా స్కేట్‌బోర్డింగ్.. సూపర్ కిడ్స్! (వీడియో)
by Batti.Sumithra |
'ఔరా! పిల్లలూ..' అనిపించేలా సరైన క్రమంలో స్కిల్క్ చూపించారు. 3 Little Girls Show Off Skateboarding Skills.

X
దిశ, వెబ్‌డెస్క్ః చిన్న వయసులో ఎన్నో అద్భుతాలు చేయగలరు పిల్లలు. ముద్దు గొలిపే మాటలు, చేష్టలే కాదు ఆశ్చర్యం కలిగించే నైపుణ్యాలు కూడా ప్రదర్శించగలరు. ఈ ముగ్గురు చిన్నారులు ఇదే నిరూపించారు. ప్రసిద్ధ కార్టూన్ సిరీస్ పవర్‌పఫ్ గర్ల్స్ గుర్తు చేసే ఈ వీడియో చూస్తే సూపర్ అనకుండా ఉండలేరంటే నమ్మండి! ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో 'పైగీటోబిన్' అనే పేజీ అప్‌లోడ్ చేసింది. రీల్ ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ విజయాన్ని సాధించింది, 12 మిలియన్లకు పైగా వ్యూవ్స్, 1 మిలియన్ లైక్‌లను సంపాదించింది. ఈ వీడియోలో ఆస్ట్రేలియాకు చెందిన 7 ఏళ్ల బాలిక పైజ్ టోబిన్ స్కేట్ పార్క్‌లో తన ఇద్దరు స్నేహితులతో కలిసి స్కేట్‌బోర్డింగ్ చేస్తోంది. 'ఔరా! పిల్లలూ..' అనిపించేలా సరైన క్రమంలో స్కిల్క్ చూపించారు.
Next Story






