- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమ్మాయిలు బోర్లా పడుకుంటే దాని ఆకృతి మారుతుందా..?
అమ్మాయిల అందం కేవలం ముఖంలోనే కాదు.. శరీర ఆకృతిలోనూ ఉంటుందనేది అందరికి తెలిసింది. ముఖ్యంగా ఎద ఎత్తుపల్లాలు, నడుము వంపు ఆడవారి అందాన్ని రెట్టింపు చేస్తుందనడంలో అతిశయోక్తి కాదు.

దిశ, వెబ్‌డెస్క్ : అమ్మాయిల అందం కేవలం ముఖంలోనే కాదు.. శరీర ఆకృతిలోనూ ఉంటుందనేది అందరికి తెలిసింది. ముఖ్యంగా ఎద ఎత్తుపల్లాలు, నడుము వంపు ఆడవారి అందాన్ని రెట్టింపు చేస్తుందనడంలో అతిశయోక్తి కాదు. అయితే కొందరు మహిళలు చేసే కొన్ని పొరపాట్ల వల్ల వక్షోజాల ఆకృతి, పరిమాణంలో తేడావచ్చే అవకాశం ఉంటుందని ఫిట్‌నెస్ ట్రైనర్స్ చెబుతున్నారు. ఈ నిర్లక్ష్యం వారి అందం, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు. మహిళలు కూర్చునే, పడుకునే విధానం కూడా వక్షోజాల ఆకృతి, పరిమాణంపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు.
మహిళలు పడుకునే, కూర్చునే విధానంపై ఆధారపడి వారి వక్షోజాల ఆకృతి ఉంటుంది. అది ఎలా అంటే కొందరు మహిళలకు బోర్లా పడుకోవడం, నిటారుగా కాకుండా జారబడి కూర్చోవడం అలవాటు ఉంటుంది. దీనివల్ల రొమ్ముల్లో సాగుదల, ఆకృతి కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తే చాన్సుంది. కాబట్టి నిటారుగా కూర్చోవడం, భుజాలు వేలాడినట్లు కాకుండా స్టిఫ్‌గా నిలబడాలి. అలాగే బోర్లాపడుకునే అలవాటు ఉంటే మానుకొని వెల్లకిలా పడుకోవడానికి ప్రయత్నించాలి. పడుకునేటప్పుడు వక్షోజాలపై ఒత్తిడి పడకుండా చూసుకోవడం వల్ల వాటి ఆకృతి చక్కగా ఉండటంతో పాటు వాటిలో నొప్పి రాకుండా ఉంటుంది. బోర్లా పడుకోవటం వల్ల అజీర్ణం, గుండెల్లో మంట, ముఖంపై ముడతలు వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
More News : శృంగారంలో ఈ నాలుగు తప్పులు అస్సలు చేయకూడదు..






