- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెవిలో వెంట్రుకలు ఉంటే, అదృష్టమా.. దురదృష్టమా?
బాడీ మీద హేయిర్ ఉంటం అనేది చాలా కామన్. కొందరికి చేతులు, కాళ్లు, ఛాతిపైన ఎక్కువగా ఉంటుంది. మరికొందరికి చెవులలో కూడా హెయిర్ ఉంటుంది.అయితే మన పెద్దవారు చెబుతుంటారు. చెవులలో హెయిర్ ఉండటం అదృష్టం అ

X
దిశ, వెబ్‌డెస్క్ : బాడీ మీద హేయిర్ ఉంటం అనేది చాలా కామన్. కొందరికి చేతులు, కాళ్లు, ఛాతిపైన ఎక్కువగా ఉంటుంది. మరికొందరికి చెవులలో కూడా హెయిర్ ఉంటుంది.అయితే మన పెద్దవారు చెబుతుంటారు. చెవులలో హెయిర్ ఉండటం అదృష్టం అని చెప్తుంటారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.చెవిలో వెంట్రుకలు ఉండటం అనేది చాలా సహజం. అయితే కొందరికి చెవిలో పొడవుగా ఉంటాయి. మరికొందరికి పొట్టిగా ఉంటాయి. అయితే సాముద్రిక శాస్త్రం ప్రకారం చెవిలో వెంట్రుకలు ఉంటే అదృష్టం అని అంటున్నారు కొందరు నిపుణులు. కానీ పొడవుగా ఉంటే చాలా అదృష్టం అంట. అతి తక్కువ కాలంలోనే ధనవంతులు అవుతారంట. ఒక వేళ పొట్టిగా ఉంటే వారికి అదృష్టం ఉండదంట. ఏ పని చేసినా విజయం సాధించలేరంట.
Read more:
Next Story






