- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ పేర్లున్న అమ్మాయిలు కోడలిగా వస్తే అత్తింటి వారికి ఆకస్మిక ధన లాభం
కొన్ని అక్షరాల పేర్లు కలిగిన అమ్మాయిలు అత్తింటికి అదృష్టం కలిసి వస్తుంది.

X
దిశ,వెబ్ డెస్క్ : కొన్ని అక్షరాల పేర్లు కలిగిన అమ్మాయిలు అత్తింటికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ అమ్మాయిలు కోడలిగా వస్తే భర్తతో పాటు అత్తమామలకు ధన లాభం కలుగుతుంది. అలాగే వారి ఆర్ధిక కష్టాలన్ని తొలగుతాయి.'E' అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిలకు జీవితంలో అడుగడుగునా అదృష్టం వస్తుంది. ఆమెతో పాటు ఆమె కుటుంబ సబ్యులకు కూడా బాగా కలిసి వస్తుంది. ఇలాంటి అమ్మాయిలు కోడలిగా వస్తే ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.'B' అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిలు పుట్టుకతోనే చాలా అదృష్టవంతులు. ఇలాంటి అమ్మాయిలు కోడలిగా వస్తే అత్తింట్లో డబ్బు వర్షం కురుస్తుంది. 'K' అక్షరం గల అమ్మాయిల పై లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది. ఈ అమ్మయిల రాకతో అత్తింటి వారికి డబ్బు కొదువ ఉండదు.
Read More: ఎంతకీ పెళ్లి కావడం లేదా.. ఇవి ధరిస్తే సంబంధం ఖాయమే
Next Story






