- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చాక్లెట్ తింటే హై రేంజ్‌లో సెక్స్ కోరికలు.. ఎగబడి తింటున్న అమ్మాయిలు!
శృంగారంపై అందరికీ ఆసక్తి ఉంటుంది. బయటకు చెప్పకపోయినా లోలోపల సెక్స్‌కు సంబంధించిన ఏ విషయం అయినా తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది.

దిశ, వెబ్‌డెస్క్ : శృంగారంపై అందరికీ ఆసక్తి ఉంటుంది. బయటకు చెప్పకపోయినా లోలోపల సెక్స్‌కు సంబంధించిన ఏ విషయం అయినా తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది. ఆలుమగలు సైతం రోజూ సెక్స్ చేసుకున్నా నిత్యం ఓ కొత్త అనుభూతిని పొందుతుంటారు. అయితే కొంత మందిలో శృంగారం పట్ల భయం, అనుమానాలు ఉంటాయి. కొందరిలో కోరికలు అధికస్థాయిలో ఉన్నా.. మరి కొంతమందిలో చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి వారికి చక్కటి మెడిసిన్ దొరికిందనే చెప్పాలి. కిరాణ షాపుల్లో దొరికే చాక్లెట్ కూడా సెక్స్ కోరికలను ప్రేరేపిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది.
అమ్మాయిలు ఎక్కువగా చాక్లెట్స్ తింటుంటారు. అమ్మాయి, అబ్బాయిల మధ్య కూడా ఎక్కువ సందర్భాల్లో చాక్లెట్‌తోనే పరిచయాలు ఏర్పడుతుంటాయి. లవ్ ప్రపోజల్‌ను కూడా చాలా మంది చాక్లెట్‌తోనే చేస్తారు. చాక్లెట్‌ను అంతగా ఇష్టపడతారు అమ్మాయిలు. అయితే అదే చాక్లెట్ వారిలో కామ కోరికలను పెంచుతుందని అధ్యయనాల్లో తేలింది. ఏ చాక్లెట్ తిన్నా వారిలో ‘సెరోటోనిన్’ హార్మోన్ విడుదల అవుతుంది. ఇది నరాలను ఉత్తేజపరచడంతోపాటు కామ కోరికను ప్రేరేపించడానికి దోహదపడుతుంది. అలాగే మెదడును రిఫ్రెష్ చేస్తుంది. చాక్లెట్ తిన్న యువతుల కామ నాడుల్లో కదలిక మొదలై శారీరక సుఖం కోసం ప్రేరేపిస్తాయి. 16 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉన్న 3500 మంది యువతులుపై అధ్యయనం చేయగా.. చాక్లెట్ తిన్న తర్వాత తమలో సెక్స్ కోరికలు పెరిగాయని చెప్పారు. సెక్స్ కోరికలు తక్కువగా ఉన్న యువతులు తమ భాగస్వామితో శృంగారానికి ముందు ఓ చాక్లెట్ తినాలని వైద్యులు సూచిస్తున్నారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా తయారైన చాక్లెట్లలో 70 శాతం స్త్రీలే తింటారని ఓ నివేదిక పేర్కొంది.






