- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Heart: గుండెను కాపాడే ఆహారపదార్ధాలేంటో తెలుసా?
ఈ మధ్య కాలంలో హార్ట్ ఎటాక్‌తో చాలా మంది మరణిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్య కాలంలో హార్ట్ ఎటాక్‌తో చాలా మంది మరణిస్తున్నారు. దీనికి గల కారణం గుండె పని తీరు. గుండె పని తీరు బాగుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. గుండెను కాపాడే ఆహారపదార్ధాలు తీసుకుంటే గుండె పోటు రాకుండా ఉంటుంది. పాల కూర, తోట కూర వంటి ఆకు కూరల్లో విటమిన్స్, మినరల్స్ , యాంటీ ఆక్సీడెంట్స్ , విటమిన్ కే వంటివి ఉంటాయి. ఇవి గుండె ధమనులు కాపాడి.. రక్త ప్రవాహం సరిగా జరిగేలా చేస్తాయి. బీపిని తగ్గిస్తాయి. వారానికి రెండు సార్లైనా ఆకుకూరలు తినండి. టమాటాల్లో లైకోపీన్ ఉంటుంది. ఇది శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది శరీరంలో విష వ్యర్ధాలను బయటకు పంపేస్తుంది. నొప్పి, మంటల్ని తగ్గించి.. గుండెకు మేలు చేస్తుంది. బీపీ అదుపులో ఉండేందుకు టమాటాలు పని చేస్తాయని అధ్యయనాల్లో తేలింది. బ్రౌన్ రైస్, ఓట్స్ , రై , బార్లీ , బక్విట్ గుండెకు మేలు చేస్తాయి. తృణ ధాన్యాల వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
ఇవి కూడా చదవండి: Swimming: వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా?.. ఈ జాగ్రత్తలు తీసుకోండి






