- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గొడ్డుకారం తింటే క్యాన్సర్ రాదు..
పేదల బ్రతుకులు గొడ్డు కారంతో.. పెద్దల జీవితాలు పంచభక్ష పరమాన్నాలతో ముడిపడి ఉంటాయి. కానీ ఆరోగ్యం విషయానికి వస్తే పేదోడి పచ్చడి

X
దిశ, ఫీచర్స్ : పేదల బ్రతుకులు గొడ్డు కారంతో.. పెద్దల జీవితాలు పంచభక్ష పరమాన్నాలతో ముడిపడి ఉంటాయి. కానీ ఆరోగ్యం విషయానికి వస్తే పేదోడి పచ్చడి మెతుకులే మంచిదని చెప్తున్నారు నిపుణులు. అవును.. ఎండు మిర్చిలో యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయని.. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ప్రపంచాన్ని వణికిస్తున్న క్యాన్సర్ దరిచేరదని అంటున్నారు. ఎంత వెరైటీ భోజనం చేసినా.. పక్కన ఆరు ఏడు ఎండు మిరపకాయలు ఉండేలా చూసుకోవాలని చెప్తున్నారు. అంతేకాదు యాంటీ యాక్సిడెంట్ గుణాలు కలిగిన గొడ్డు కారం బరువు నియంత్రలోనూ హెల్ప్ చేస్తుందని సూచిస్తున్నారు. వెయిట్ కంట్రోల్ చేసేందుకు.. వైద్యుల సూచనలతో వీలైతే మీరూ కూడా ట్రై చేయొచ్చు.
Next Story






