ఇంట్లో చనిపోయిన వారి ఫొటోస్ ఏ దిక్కున పెడుతే మంచిదో తెలుసా?

by samatah |   (  Updated:2023-05-21 10:06:44  IST  )

ఏ ఇంట్లోనైనా సరే చనిపోయినవారి ఫొటోస్ అనేవి తప్పనిసరిగా ఉంటాయి. అయితే కొందరు తమ పూర్వికుల ఫొటోస్ ఇంట్లో ఎక్కడ బడితే అక్కడ పెడుతుంటారు. అయితే అలా పెట్టకూడదంట, అలా పెట్టడం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుంటుందంట.

ఇంట్లో చనిపోయిన వారి ఫొటోస్ ఏ దిక్కున పెడుతే మంచిదో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏ ఇంట్లోనైనా సరే చనిపోయినవారి ఫొటోస్ అనేవి తప్పనిసరిగా ఉంటాయి. అయితే కొందరు తమ పూర్వికుల ఫొటోస్ ఇంట్లో ఎక్కడ బడితే అక్కడ పెడుతుంటారు. అయితే అలా పెట్టకూడదంట, అలా పెట్టడం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుంటుందంట.

కాగా, మరణించిన వారి ఫొటోలు పూజ గదిలో అస్సలే పెట్టకూడదంట. అలా పెట్టడం వలన ఇంట్లో కలహాలు జరుగుతాయంట. అలాగే, మరణించిన వారి ఫోటోలను అస్సలు పడక గదిలో ఉంచకూడదంట.అలాగే బతికి ఉన్న వారి ఫొటోల పక్కన చనిపోయిన వారి ఫొటోలు అస్సలే పెట్టకూడదంట. అలా పెట్టడం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడి కుటుంబ సభ్యుల క్షీణించే అవకాశం ఉందంట. అందు వలన చనిపోయిన వారి ఫొటోలను ఉత్తరం వైపు పెట్టాలంట.

Also Read...

ఎక్కువ వయసున్న మహిళలను పెళ్లి చేసుకుంటున్నారా.. అయితే ఆ విషయంలో అసంతృప్తే..!

Next Story