మజ్జిగ ఏ సమయంలో తీసుకోవాలో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-06-11 14:42:19.0  )
మజ్జిగ ఏ సమయంలో తీసుకోవాలో  తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : వేసవి కాలంలో ఏ పానీయాలు తీసుకున్నా దాహం తీరదు. దాహన్ని తీర్చుకునేందుకు కొంతమంది మజ్జిగ తీసుకుంటారు. కాకపొతే ఈ సమయంలో మజ్జిగ తాగాలో తెలియదు. పగటి సమయంలో ఎక్కువగా మజ్జిగను తీసుకోకండి. మనం మజ్జిగ తీసుకునే సమయాన్ని బట్టి ప్రయోజనాలు మారుతూ ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడించారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ తాగితే ఎక్కువగా ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు తెలియజేస్తున్నారు. ఇలా తాగడం వల్ల కడుపుకు ఎక్కువగా లాభాలు ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు మధ్యాహ్న సమయంలో తీసుకోండి.

Read more : అధిక రక్త పోటుకు చెక్ పెట్టాలంటే వీటికి దూరంగా ఉండండి

మీకు 40 ఏళ్లు దాటాయా.. అయితే వీటికి దూరంగా ఉండాల్సిందే?

Advertisement

Next Story