అధిక రక్త పోటుకు చెక్ పెట్టాలంటే వీటికి దూరంగా ఉండండి

by Disha Web Desk 10 |
అధిక రక్త పోటుకు చెక్ పెట్టాలంటే వీటికి దూరంగా ఉండండి
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య కాలంలో చాలా మంది అధిక రక్త పోటుతో బాధ పడుతున్నారు. కాబట్టి ఈ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. లేదంటే బీపీ ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అధిక రక్తపోటు ఉన్న వారు సోడియం ఉన్న ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోకూడదు. అవేంటో ఇక్కడ చూద్దాం.

ఆకు కూరలు

ఆకు కూరలు మన ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే. కానీ వీటిలో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్త పోటును పెంచుతాయి. కాబట్టి వీటిని మితిమీరి తీసుకోకండి.

మసాలాలు

మనం ఏ కూరలు చేసుకున్నా వాటిలో కొంచమైన మసాలాలు వేసుకుంటాము. వీటిలో కూడా సోడియం ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు ఉన్న వారు వీటిని తినకపోవడం మంచిది.

Read more: ఎనర్జీ డ్రింక్ తాగుతున్నారా? ఈ ఒక్క చిట్కాతో మీరు యంగ్‌గా మారొచ్చు.

ఉలవలు తినటం వలన ఎన్ని ప్రయోజనాలో..

Next Story

Most Viewed