- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆడవారికి శరీరంలో ఏ స్థానాలపై బల్లిపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసా?
బల్లి శాస్త్రం గురించి చాలా మందికి తెలుసు. శరీరంలో బల్లి పడటం కొన్ని సార్లు శుభ శకునంగా, మరికొన్నిసార్లు అపశకునంగా భావిస్తారు. ఇక పురుషులకు, స్త్రీలకు వేరు వేరుగా ఈ ఫలితాలు ఉంటాయి.

X
దిశ, వెబ్‌డెస్క్ : బల్లి శాస్త్రం గురించి చాలా మందికి తెలుసు. శరీరంలో బల్లి పడటం కొన్ని సార్లు శుభ శకునంగా, మరికొన్నిసార్లు అపశకునంగా భావిస్తారు. ఇక పురుషులకు, స్త్రీలకు వేరు వేరుగా ఈ ఫలితాలు ఉంటాయి. కాగా, మహిళలకు శరీరంలో ఏ స్థానాల్లో బల్లి పడితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.
ఆడవారి కుడి చెంపపై బల్లి పడితే వారికి మగ శిశువు జన్మిస్తాడంట.
కుడి చెవి మీద బల్లి పడితే ధనలాభం కలుగుతుందని అర్థం అంట.
మహిళలకు పై పెదవిపై బల్లి పడితే విరోధములు కలుగుతాయంట.
కింది పెదవిపై బల్లి పడితే కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉన్నదంట.
మహిళల వీపు పై బల్లి పడితే మరణ వార్త వినే అవకాశం ఉన్నదంట.
స్త్రీల తలపై బల్లి పడితే మరణ భయం ఉంటుందంట.
Also Read..
Next Story






