- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మగవారు ఆడవారిలో ఏం చూసి ఆకర్షితులు అవుతారో తెలుసా?
ప్రేమ ఇది రెండు అక్షరాలే, కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలవుతుందో ఎవరూ చెప్పలేరు. అయితే పురుషులు మహిళల పట్లు ఆకర్షితులవుతారు. పురుషులు కొంత మంది అమ్మాయిలకు ఈజీగా అట్రాక్ట్ అవుతుంటారు.

దిశ, ఫీచర్స్ : ప్రేమ ఇది రెండు అక్షరాలే, కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలవుతుందో ఎవరూ చెప్పలేరు. అయితే పురుషులు మహిళల పట్లు ఆకర్షితులవుతారు. పురుషులు కొంత మంది అమ్మాయిలకు ఈజీగా అట్రాక్ట్ అవుతుంటారు. వయసు లేదా హార్మోన్ల ప్రభావంతో మగవారు, ఆడవారికి ఆకర్షితులు అవ్వడం కామన్. అయితే కొంత మంది అమ్మాయిల కళ్లు, స్మైల్‌కు పడిపోతారు. కానీ చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలలో ఇవి చూసి ఆకర్షితులు అవుతారంట.
ఆత్మవిశ్వాసం : ఏ స్త్రీ ఆత్మవిశ్వాసం, తాను ఏ పనినైనా చేయగలను అని ధైర్యంగా ఉంటుందో ఆ స్త్రీని చూసి పురుషులు ఇట్టే అట్రాక్ట్ అవుతారంట.
మంచి మనసు : దయాగుణం, మంచి మనసు ఉన్న స్త్రీలంటే పురుషులకు చాలా ఇష్టం అంట. అలాంటి అమ్మాయిలను ఎక్కడ చూసినా మగవారు వారికి ఆకర్షితులవుతారంట.
పొదుపు చేయడం : డబ్బును పొదుపు చేసే అమ్మాయిలు అంటే అబ్బాయిలకు బాగా నచ్చుతుందంట.
బాగా మాట్లాడటం : బాగా మాట్లాడటం, అల్లరితనంగా ఉండే అమ్మాయిలకు అబ్బాయిలు ఈజీగా పడిపోతారు.
అందం : అందంగా, తన శరీరాన్ని తాము జాగ్రత్తగా చూసుకునే అమ్మాయిలకు పురుషులు ఆకర్షితులు అవుతారంట.






