- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చాలా కోపంగా ఉన్నప్పుడు శృంగారం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
కోపంలో శృంగారం అనేది అనేక అనారోగ్య సమస్యలనే కాకుండా, బంధాన్ని కూడా బలహీనంగా చేసే అవకాశం ఉన్నది అంటున్నారు నిపుణులు. ఎందుకంటే కొంత మంది కపుల్స్ తమ పార్టనర్‌ను కోపం, టెన్షన్ నుంచి బయటకు తీసుకరావడానికి

దిశ, ఫీచర్స్ : కోపంలో శృంగారం అనేది అనేక అనారోగ్య సమస్యలనే కాకుండా, బంధాన్ని కూడా బలహీనంగా చేసే అవకాశం ఉన్నది అంటున్నారు నిపుణులు. ఎందుకంటే కొంత మంది కపుల్స్ తమ పార్టనర్‌ను కోపం, టెన్షన్ నుంచి బయటకు తీసుకరావడానికి శృంగారంలో పాల్గొంటారు. అయితే ఇది చాలా ప్రమాదకరం అంట. కోపంతో శృంగారం నొప్పి, థ్రిల్లింగ్ ఉద్రిక్తతలను కలిగిస్తుందంటా, కొన్నిసార్లు ఇది భాగస్వాముల మధ్య బంధాన్ని బలహీనం చేయడం లేదా ఇద్దరి మధ్య విభేదాలకు కూడా కారణం అవుతుంది అంటున్నారు నిపుణులు.
అందుకే దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంట. కోపంతో కూడిన శృంగారం మహిళల్లో లైంగిక కోరికలను తగ్గిస్తుందంట. అది మన మూడ్‌ను మార్చినప్పటికీ, మహిళల్లో లిబిడో తగ్గడానికి కారణం అవుతోందని, దీని వలన వారిలో కోపం ఆందోళన పెరిగి వారిలో లైంగిక కోరికలు తగ్గుతాయంట. అంతే కాకుండా కోపంతో కూడిన శృంగారం కొన్ని సమయంలో దూకుడుగా మారవచ్చును దీని వలన భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఎక్కువ ఉంటుందంట. అంతే కాకుండా ఇది పల్స్, రక్తపోటు, తలనొప్పి లాంటి సమస్యలను ప్రేరేపిస్తుదంట. దీని వలన ఇద్దరి మధ్య బధం బలహీనంగా మారుతుంది కాబట్టి. సాధ్యమైనంత వరకు దీనికి చాలా దూరంగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు.






