- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చనిపోయిన వారు కలలోకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా?
ప్రతి ఒక్కరూ కలలు కనడం అనేది చాలా సహజం. అయితే ఈ కలలు కూడా రెండు రకాలు కొందరు పగటి పూట కలలు కంటే, మరికొందరు రాత్రివేళల్లో కలలు కంటారు. అయితే కొందరికి కలలో జంతువులు

దిశ, వెబ్‌డెస్క్ : ప్రతి ఒక్కరూ కలలు కనడం అనేది చాలా సహజం. అయితే ఈ కలలు కూడా రెండు రకాలు కొందరు పగటి పూట కలలు కంటే, మరికొందరు రాత్రివేళల్లో కలలు కంటారు. అయితే కొందరికి కలలో జంతువులు, పక్షులు, కనిపిస్తే మరికొందరికీ, పూర్వికులు కనిపిస్తారు.
అయితే కొందరు పూర్వీకులు కలలోనిపిస్తే మంచి జరుగుతుందో, చెడు జరుగుతుందో అని భయపడిపోతుంటారు. అయితే చనిపోయిన వాళ్లు కలలో కనిపిస్తే చాలా మంచిదంట. వీరు కలలో కనిపిస్తే పూర్వికుల ఆశీస్సులు లభిస్తాయంట.అగ్నిపురాణం గరుడు పురాణం వాయు పురాణంలో దీని గురించి రాశారు. చనిపోయిన వాళ్లకి కార్యక్రమాలు చేయడం వలన మంచి జరుగుతుందట. కలలో పాములు కనబడితే చనిపోయిన వారి పూర్వికులు ఆశీస్సులు బలంగా ఉన్నాయని దానికి అర్థం.పైగా కర్మలు చేసేటప్పుడు ఎవరికైనా అనుకోకుండా ధనం వచ్చినా ఎప్పటినుండో అనుకున్న పనులు పూర్తయిన కొత్త వ్యాపారాల మొదలుపెట్టిన దానికి కారణాలు చనిపోయిన పూర్వీకుల ఆశీస్సులు ఉన్నట్లేనంట.
Also Read: ఇంట్లోకి పిచుకలు రావడం మంచిదేనా?
Also Read: మూల నక్షత్రంలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
- Tags
- dead dream






