ఇంట్లో చనిపోయిన బల్లి కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

by samatah |   (  Updated:2022-09-09 12:07:27  IST  )

ఇంట్లో బల్లులు ఉండటం సహజం. అయితే బల్లి కూడా మనకు అనేక సంకేతాలనూ ఇస్తూ, మంచి , చెడుల గురించి తెలియజేస్తుంది.

ఇంట్లో చనిపోయిన బల్లి కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇంట్లో బల్లులు ఉండటం సహజం. అయితే బల్లి కూడా మనకు అనేక సంకేతాలనూ ఇస్తూ, మంచి , చెడుల గురించి తెలియజేస్తుంది. అంతే కాకుండా బల్లికూడా లక్ష్మీదేవికి ప్రతీక అంటారు. బల్లిరాక లక్ష్మీదేవి రాకను సూచిస్తుందని మన పెద్దవారు అంటుంటారు.

అయితే చాలా మందికి బల్లి విషయంలో అనేక డౌట్స్ ఉంటాయి. ఇంట్లో చనిపోయిన బల్లి కనిపిస్తే మంచిదా, కాదా, అల కనిపిస్తే ఏం జరుగుతుందని, అయితే కొత్త ఇంట్లో చనిపోయిన బల్లిని చూడటం అశుభానికి సూచకం అంట. అలా బల్లి కనిపిస్తే ఇంటి పెద్ద అనారోగ్యానికి గురి అవుతారని అందువలన వారు జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా నేలపై బల్లిని చూడటం మంచిది కాదు. మీకు అలాంటి దృశ్యం కనిపిస్తే, కొత్త ఇల్లు లేదా దుకాణానికి వెళ్లే ముందు, నియమాల ప్రకారం పూజ చేయండి, తద్వారా ప్రతికూల శక్తి ప్రభావం తగ్గుతుందని జ్యోతిషశాస్త్రం చెబుతుంది.

ఇవి కూడా చ‌ద‌వండి : ఇంట్లో చనిపోయిన బల్లి కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Next Story