- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bhoot Jolokia: ప్రపంచంలోనే అత్యంత కారంగా ఉండే మిరప గురించి తెలుసా?
వీటిలో కొన్ని కారంగా , మరికొన్ని నార్మల్ గా ఉంటాయి

దిశ, వెబ్ డెస్క్ : మనదేశంలో ఎన్నో రకాల మిరపకాయలు( Mirchi ) ఉన్నాయి. వీటిలో కొన్ని కారంగా , మరికొన్ని నార్మల్ గా ఉంటాయి. కానీ, అందరూ వాటిని తినలేరు. కొందరు మాత్రమే స్పైసీ ఫుడ్ ను ఇష్టపడతారు. మరికొందరు తక్కువ కారం ఉన్న వాటిని తింటుంటారు.
" భూట్ జోలోకియా" ( Bhoot Jolokia )అనే మిరపకాయ అత్యంత కారంగా ఉంటుంది. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా ఎక్కింది. ఇది చాలా చాలా కారంగా ఉంటుంది. ఇది తిన్న వెంటనే కళ్ల నుంచి నీళ్లు వస్తాయి. ఈ పంటను ఎక్కువగా నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్ లో సాగు చేస్తారు. ఈ మిరపకాయను ఘోస్ట్ పెప్పర్ అని పిలుస్తారు.
ఇది రుచికి మాత్రమే కాకుండా దీనిలో అనేక ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. అలాగే, జీర్ణక్రియకు కూడా చాలా మంచిది. ఇది బరువు తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.






