నిజానికి మీరు చనిపోవడం అంటూ ఉండదని తెలుసా?

by Prasanna |   ( Updated:2023-07-01 12:19:20.0  )
నిజానికి మీరు చనిపోవడం అంటూ  ఉండదని తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : చావు అనే పదం వింటే జనాభాలో 69% శాతం మంది భయపడి పోతుంటారు. ఇంత మంది భయపడి పోయే డెత్ అనే పదానికి టెక్నీకల్ అర్ధం ఏమిటంటే బ్రెయిన్ డెడ్. అందుకే బ్రెయిన్ను ఏదొక రకంగా రీ స్టోర్ చేస్తే.. మనం చావును ఏదొక రకంగా జయించవచ్చు. అయితే బ్రెయిన్ చాలా చాలా సున్నితమైనది. దాన్ని పట్టుకోగానే అనేక న్యూరాన్స్ చచ్చిపోతాయి. నిజానికి మనం చనిపోవడం అంటూ ఉండదట.. అదేలాగో ఇక్కడ చూద్దాం.

ఒక అమెరికన్ శాస్త్రవేత్త ఒక కోతి మెదడును మరోక కోతికి రీప్లేస్ చేశారు.. అయితే వారం రోజుల్లోనే ఆ కోతి చనిపోయింది. దీంతో ఈ ప్రయత్నం విఫలమైంది. మన మెదడు కూడా ఒక సిస్టమ్ లా పని చేస్తుంది. అంటే మనిషి మెదడులో కొన్ని వేల ఆలోచనలు ఉంటాయి. న్యూరా లింక్ మొత్తం 3072 ఎలెక్ట్రోడ్స్ తో తయారైన ఒక చిప్. ఈ చిప్ ను బ్రెయిన్లో ఇన్సర్ట్ చేస్తారు. అప్పుడు ఇది కంప్యూటర్ తో కనెక్ట్ అయి ఉంటుంది. కోతి ఈ ప్రయోగం విజయవతంగా పూర్తి చేశారు. ఈ ప్రయోగం తర్వాత కోతి కంప్యూటర్లో ఒక గేమ్ ని తన మెదడుతో కంట్రోల్ చేసింది. అలా మనిషి కూడా డిజిటల్ గా అమరత్వం పొందవచ్చు. అందుకు ఒక ప్రయత్నం జరగాలి. మనిషి చనిపోయే కంటే ముందే అతని బ్రెయిన్ను స్కాన్ చేయాలి. ఇది మళ్లీ వాడే ముందు వరకు స్టోర్ చేసి పెడతారు. ఇలా చేయడం వల్ల మనిషికి మరణం ఉండదట.

Read More: అక్కడి ప్రజలకు చీమల పచ్చడి సంప్రదాయమట?

Advertisement

Next Story

Most Viewed