- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాకు రెండు శృంగార భంగిమలు మాత్రమే తెలుసు.. దానికేం నేనే అన్నీ నేర్పిస్తా.. ఇదేం షోరా నాయనా??(వీడియో)
ఓటీటీ ప్లాట్ ఫామ్ ULLUలో ప్రసారమవుతున్న ‘‘ హౌజ్ అరెస్ట్ ’’ మరోసారి వివాదాస్పద కంటెంట్‌ను ప్రసారం చేసింది. విమర్శల పాలవుతోంది. హోస్ట్..

దిశ, ఫీచర్స్ : ఓటీటీ ప్లాట్ ఫామ్ ULLUలో ప్రసారమవుతున్న ‘‘ హౌజ్ అరెస్ట్ ’’ మరోసారి వివాదాస్పద కంటెంట్‌ను ప్రసారం చేసింది. విమర్శల పాలవుతోంది. హోస్ట్..ఓ కంటెస్టెంట్‌ను శృంగారం గురించి అడగ్గా.. తనకు ఒకటి రెండు శృంగార భంగిమలు మాత్రమే తెలుసని.. అంతగా అవగాహన లేదని ఒట్టు పెట్టింది. అయితే హోస్ట్.. దానికేం భాగ్యం నేను చూపిస్తా అంటూ మిగతా కంటెస్టెంట్స్‌ను సెక్స్ పొజిషన్స్ ఇద్దరు డైరెక్ట్ చేస్తే మరో ఇద్దరు యాక్ట్ చేయాలని సూచించాడు. అలాగే చేశారు కూడా.
ఈ క్లిపింగ్ కాస్త వైరల్ అయిపోయిగా..రియాలిటీ షో పేరుతో అసలు ఏం కంటెంట్ ప్రసారం చేస్తున్నారని తిట్టిపోస్తున్నారు. పిల్లలకు కూడా ఈ కంటెంట్ చేరుతుందని.. ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయని ప్రశ్నిస్తున్నారు. ఓటీటీ ప్రసారాలపై సెన్సార్ లేకపోవడం వల్ల మరీ చెండాలమైన సీన్స్ చూడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ కంటెంట్ ఎవరికి ప్రయోజనమని స్ట్రీమ్ అవుతుందో అర్థం కావడం లేదంటున్నారు. అయితే ఈ ప్రొగ్రామ్ వ్యూయర్ షిప్ భారీగా ఉంటుందని.. వ్యతిరేకించిన వారే చూస్తున్నారని ఇంకొందరు వాదిస్తున్నారు.






