అమ్మాయి కనిపించేసరికి చింపాంజీ కూడా ఆపుకోలేక పోయింది.. అబ్బాయిలు కుళ్లుకునేలా ముద్దులు, హగ్గులతో పిచ్చెక్కించింది.. కరువులో ఉందేమో (వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-08 13:14:55  IST  )

నార్మల్‌గా అమ్మాయిలను చూస్తే అబ్బాయిలు ఆటోమేటిక్‌గా అట్రాక్ట్ అవుతారు. దూరం నుంచే చూస్తూ ఆ అందాలను ఆస్వాదిస్తారు. ఒక్క చాన్స్ దొరికితే బాగుండు.. ఆమెతో ఫ్రెండ్‌షిప్, లవ్, రిలేషన్ మెయింటెన్

అమ్మాయి కనిపించేసరికి చింపాంజీ కూడా ఆపుకోలేక పోయింది.. అబ్బాయిలు కుళ్లుకునేలా ముద్దులు, హగ్గులతో పిచ్చెక్కించింది.. కరువులో ఉందేమో (వీడియో)
X

దిశ, ఫీచర్స్ : నార్మల్‌గా అమ్మాయిలను చూస్తే అబ్బాయిలు ఆటోమేటిక్‌గా అట్రాక్ట్ అవుతారు. దూరం నుంచే చూస్తూ ఆ అందాలను ఆస్వాదిస్తారు. ఒక్క చాన్స్ దొరికితే బాగుండు.. ఆమెతో ఫ్రెండ్‌షిప్, లవ్, రిలేషన్ మెయింటెన్ చేసేవాడిని అంటూ రకరకాల ఆలోచనలతో ఒక్క క్షణం రియాలిటీని మరిచిపోతారు. ఇదంతా పక్కన పెడితే రియల్ లైఫ్‌లోనే ఓ అమ్మాయితో రొమాన్స్ చేసే చాన్స్ వస్తే.. అది కూడా ఓ చింపాంజీకి వస్తే.. ఎలా ఉంటుంది? చింపాంజీ ఏం చేస్తుంది అనుకుంటున్నారా? బాబోయ్.. అబ్బాయి కన్నా డేంజరస్ రొమాన్స్ చేస్తుంది. ఆ అవకాశాన్ని చక్కగా యూజ్ చేసుకుని.. సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

అవును ఓ జూ పార్క్ సందర్శనకు వెళ్లిన అమ్మాయితో చింపాంజీ రిలేషన్ నెక్స్ట్ లెవల్‌లో ఉంది. ఆమెతో క్లోజ్‌గా మూవ్ అయిన చింపాంజీ.. ముద్దులు, హగ్గులు.. ఆమె స్పర్శకు ఫీల్ అయిపోవడాలు చేసింది. రొమాంటిక్ పోజులతో పిచ్చెక్కించింది. ఈ వీడియో ట్రెండింగ్‌లోకి రాగా నిజమైన లవర్స్‌ కూడా ఎంతగా ఎంజాయ్ చేయరురా బాబు.. చింపాజీ బాగా కరువులో ఉందేమో.. దారుణంగా వాడేసుకుంది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అబ్బాయిలు కుళ్లుకునేలా చేస్తుందంటూ ఫీల్ అయిపోతున్నారు.

Next Story