- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫురుషులకు జుట్టు ఎక్కువగా రాలుతుందా.. కారణం ఇదేనేమో?
ప్రస్తుతం పురుషులలో చాలా మందికి జుట్టు రాలడం ఓ పెద్ద సమస్యగా మారిపోయింది. చిన్న నుంచి పెద్ద అనే తేడా లేకుండా చాలా మందికి జుట్టు

X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం పురుషులలో చాలా మందికి జుట్టు రాలడం ఓ పెద్ద సమస్యగా మారిపోయింది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా చాలా మందికి జుట్టు రాలిపోతుంది. అయితే ఇలా జుట్టు రాలడంపై ఆధ్యయనం చేసిన మెడికల్ న్యూస్ నివేదిక షాకింగ్ విషయాలు వెళ్లడించింది.
పురుషులలో అధికంగా జుట్టురాలడానికి మేయిన్ కారణం కూల్ డ్రింక్స్ అంట. శీతల పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వలన పురుషులలో జుట్టు రాలుతుంది అంట. అయితే ఎలాంటి డ్రింక్స్ తాగడం వలన జుట్టు రాలుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
స్పోర్ట్స్ డ్రింక్స్
చక్కెర ఎక్కువగా ఉండే టీ, కాఫీలు
శీతల పానీయాలు
అతిగా ధూమపానం
ఎనర్జీ డ్రింక్స్
Read more:
Next Story






