Moong Dal: చలికాలంలో పెసరపప్పు తినొచ్చా..!

by Phanindra |

ఎందుకంటే ఈ సీజన్ లో వాతావరణం చల్లగా ఉంటుంది

Moong Dal: చలికాలంలో పెసరపప్పు తినొచ్చా..!
X

దిశ, వెబ్ డెస్క్ : చలి కాలంలో పోషకాహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్ లో వాతావరణం చల్లగా ఉంటుంది. దాని వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే, కొందరికీ చలికాలంలో పెసరపప్పు తినొచ్చా లేదనే సందేహం ఉంది. మరి, నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

పెసరపప్పును తినడం వల్ల మన శరీరానికి అనేక రకాల ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, వాటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే, వీటిని తీసుకోవడం వలన శరీరంలో వేడి పెరిగి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే, జీర్ణవ్యవస్థలో వస్తున్నా సమస్యలు కూడా తగ్గిపోతాయి.

మలబద్ధకంతో బాధ పడేవారు వారానికి రెండు సార్లు తీసుకుంటే ఈ సమస్యకి చెక్ పెట్టొచ్చు. అంతేకాకుండా, మధుమేహం ఉన్నవారికి ఇది సూపర్ ఫుడ్ అని వైద్యులు చెబుతున్నారు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చాలా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘దిశ’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Next Story