- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వక్షోజాలతో సంతృప్తి చెందితేనే పెళ్లికి ఓకే.. అక్కడ అందాన్ని నిర్ణయించేవి అవే!!
ఈ కాలంలో అమ్మాయికి, అబ్బాయికి సంబంధం చూసి పెళ్లి చేయడం.. తల్లిదండ్రులకు పెద్ద సవాల్‌గా మారింది.

దిశ, ఫీచర్స్ : ఈ కాలంలో అమ్మాయికి, అబ్బాయికి సంబంధం చూసి పెళ్లి చేయడం.. తల్లిదండ్రులకు పెద్ద సవాల్‌గా మారింది. ఎందుకు అంటే పెళ్లి అంటే నూరేళ్ల పంట. సరికొత్త జీవితానికి ఆవిష్కరణ. అయితే మనకు తెలిసి పెళ్లికి సంబంధించి ఒక్కో చోట.. ఒక్కో రకంగా ఆచార్య సంప్రదాయాలు ఉన్నాయి. ఇక ఆదివాసీల సంప్రదాయాలు అయితే చాలా విచిత్రంగా ఉంటాయి. ఇలాంటి ఆచారాల గురించి విన్నా, చూసినా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇక ఇప్పుడు దక్షిణ పసిఫిక్‌లోని ట్రోబియాన్ తెగకు చెందిన వింత అచారం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఇక్కడ పెళ్లికి ముందు భాగస్వామిని ఎంచుకునే విధానం గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. పెళ్లిచూపులకు వెళ్లిన యువకుడు, అమ్మాయి వక్షోజాలు చూసిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలనే పద్ధతిని ఇక్కడ ఇంకా పాటిస్తుండటం విశేషం. ఒకవేళ యువతి వక్షోజాలు .. యువకుడికి నచ్చకపోతే నిర్మొహమాటంగా.. ఇష్టం లేదు అని చెప్పేయొచ్చు. అంటే ఇక్కడ అమ్మాయి అందాన్ని అంచనా వేసేది అమ్మాయి వక్షోజాలే. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రాంతంలో వివాహంపై ఎక్కువ ప్రాధాన్యత చూపనట్లుగానే తెలుస్తోంది. ఎందుకంటే అక్కడి మహిళలు ఒక్కరు, ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మందితో శారీరక సంబంధం కలిగి ఉండవచ్చు. అలాగే పురుషులకు కూడా ఇదే నియమం వర్తిస్తుంది.
ఇవి కూడా చదవండి : హాట్ పర్ఫార్మెన్స్‌తో రెచ్చిపోయిన అఖిల్-తేజస్వి.. తిట్టిపోస్తున్న నెటిజన్స్






