- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ రైస్ తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి !
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. కానీ మనం మాత్రం ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు.. బయట ఫుడ్

దిశ, వెబ్ డెస్క్ : ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. కానీ మనం మాత్రం ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు.. బయట ఫుడ్ తింటాం. కానీ కొన్ని ఆహార నియమాలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు... అంటూ వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా జీరా రైస్ తినడం వల్ల అనేక రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఇందులో ముఖ్యంగా జీర్ణక్రియ మెరుగుదల, రోగ నిరోధక శక్తి పెరుగుదల లాంటి లాభాలు కూడా ఉన్నాయి. జీరా రైస్ తిన్న వెంటనే.. మన కడుపులో కొండలు ఉన్నా కూడా కరిగిపోతాయి. ఎంతటి ఆహారమైన ఇట్టే జీర్ణం అవుతుంది. ముఖ్యంగా ఈ జీరా రైస్ లో.. పెరుగు కలుపుకుని తింటే.. మెరుగైన లాభాలు ఉంటాయని చెబుతున్నారు. ఇది ఒక్కటే కాదు జీరా రైస్ తింటే ఇనుము.. శరీరానికి ఎక్కువగా లభిస్తుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది అంటున్నారు. జీర్ణ వ్యవస్థ మెరుగ్గా ఉంటే... ఆహారం తొందరగా జీర్ణమై మలబద్ధక సమస్య కూడా.. దూరమవుతుంది. కాబట్టి జీరా రైస్ తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Note : పైన సూచించిన అంశాలు.. వైద్య నిపుణుల సూచనలకు మేరకు మాత్రమే చెప్పబడ్డాయి. ఇలాంటి ప్రయోగాలు చేసిన వైద్య నిపుణులను సంప్రదించాలి.






