- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీవీ చూస్తూ నిద్రపోతున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు
కొంతమంది గదిలో వెలుతురు ఉన్నప్పుడే నిద్రపోతారు

X
దిశ, వెబ్ డెస్క్ : కొంతమంది గదిలో వెలుతురు ఉన్నప్పుడే నిద్రపోతారు. ఇంకొందరు గదిలోని లైట్స్ అన్ని ఆపేసి నిద్రపోతారు. కొంతమంది చలికాలంలో కూడా ఫ్యాన్ లేకుండా నిద్రపోరు. మరికొంత మంది వేసవిలో కూడా దుప్పటి కప్పుకుని నిద్రపోతారు. కొంత మంది టీవీ చూస్తూనే నిద్ర పోతారు. అయితే టీవీ చూస్తూ పడుకొని పోతే ఊబకాయం వచ్చే ప్రమాదం ఉందట.. అలాగే టీవీ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పరిశోధనలో తేలింది. బ్లూ-రేస్ అని పిలువబడే టీవీల నుండి వచ్చే కాంతి రెటీనాను దెబ్బతీస్తుంది. దీని వల్ల క్యాన్సర్ వస్తుందని తెలిపారు. రాత్రిపూట టీవీ, ల్యాప్‌టాప్‌ను వాడే వారు దాన్ని ఆఫ్ చేయకుండా నిద్రపోతే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని తెలిపారు.
Next Story






