ప్రేమలో సమస్యలు వస్తున్నాయా.. అయితే ఈ పని చేస్తే ఎప్పటికీ విడిపోరు?

by Phanindra |   (  Updated:2023-07-02 08:55:14  IST  )

ప్రేమలో సమస్యలు రావడం అందరికి సహజమే.

ప్రేమలో సమస్యలు వస్తున్నాయా.. అయితే ఈ పని చేస్తే ఎప్పటికీ  విడిపోరు?
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రేమలో సమస్యలు రావడం అందరికి సహజమే. కొంత మంది చేయని తప్పులకు కూడా నిందలు పడతారు. అక్షింతలు వేసి తిట్లు తిట్టేస్తారు. ప్రేమలో సమస్యలు పోవాలంటే చంద్ర గ్రహణం యొక్క అనుగ్రహం కావాలి. ఈ గ్రహం యొక్క అనుగ్రహం లేకపోతే ప్రేమ విఫలమవుతుంది. ఓం ఐమ్ క్లిమ్ సోమాయ నమః అనే ఈ చంద్ర గ్రహణ మంత్రాన్ని జపిస్తే చాలు. రోజులో మీకు ఎన్ని సార్లు గుర్తొస్తే అన్ని సార్లు లెక్క పెట్టుకొని చేయండి. లక్ష సార్లు చేశాక వరకు మీ కష్టాలన్ని తొలగిపోతాయి. తరచు గొడవలు పడే ప్రేమికులు ఎప్పటికీ విడిపోకుండా ఉంటారు.

Read More..

చాలామంది తమకు ఇష్టమైన ప్రదేశంలోనే కూర్చుంటారు.. ఎందుకో తెలుసా?

Next Story