- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాహ్.. ఎవరైనా సరే ఈ యువకుడికి ఫిదా కావాల్సిందే....(Video)
సోషల్ మీడియాలో ఆల్వేస్ చురుకుగా ఉండే మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా మరో...An innovative multi rider passenger vehicle, Anand Mahindra Shares Video

X
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ఆల్వేస్ చురుకుగా ఉండే మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా మరో వీడియోను షేర్ చేశాడు. ఓ వినూత్న ఆవిష్కరణ గురించిన వీడియోను పంచుకున్నాడు. అది గ్లోబల్ అప్లికేషన్ ను కనుగొనగలదని పేర్కొన్నాడు. రద్దీగా ఉండే ప్రదేశాలకు అనువైన ఎలక్ట్రిక్ మల్టీ-రైడర్ ప్యాసింజర్ సైకిల్ క్లిప్ ను షేర్ చేశాడు. ఆరు సీట్లు కలిగిన సైకిల్ ను గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు రూపొందించాడని అందులో పేర్కొన్నాడు. ఆ సైకిల్ కు సంబంధించిన వివరాలను యువకుడు వివరిస్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ వాహ్ అంటూ యువకుడి ప్రతిభకు ఫిదా అవుతున్నారు.
Next Story






