- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
VIRAL NEWS : ఏ1 దరిద్రుడు సార్ వీడు.. ఎందుకు పుడతారో తెలీదు.. హహహ(స్టోరీ చదివితే మీరూ ఇదే అంటరు)
అదృష్ట దేవత తలుపులు తడుతుంది.. నువ్వు అప్పుడు గుర్తించి తలుపులు తీయలేదా జీవితాంతం అదే దరిద్రంలో బతికేస్తావని పెద్దలు చెప్తనే ఉంటారు. మనం వింటనే ఉంటాం.

దిశ, ఫీచర్స్ : అదృష్ట దేవత తలుపులు తడుతుంది.. నువ్వు అప్పుడు గుర్తించి తలుపులు తీయలేదా జీవితాంతం అదే దరిద్రంలో బతికేస్తావని పెద్దలు చెప్తనే ఉంటారు. మనం వింటనే ఉంటాం. అంటే అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుని ఎదగరా నాయనా అన్నమాట. కొందరికి ఒక్కో మెట్టు ఎక్కితేనే అందలమెక్కే చాన్స్ వస్తే ఇంకొందరికి మాత్రం ఒక్కటే జాక్ పాట్ లైఫ్ సెటిల్ అనేలా ఉంటుంది ఆ అవకాశం. ఇలాంటిదే మన ఈ స్టోరీలో డిస్కస్ చేయబోయే హీరో కాదు కాదు కమెడియన్ కాదు కాదు ఏమోలెండి.. సైడ్ క్యారెక్టర్ అనుకుందాం.
అసలు విషయమేంటంటే.. ఓ నైజీరియన్ ఫిషర్‌మ్యాన్ రోజు మాదిరిగానే వేటకు వెళ్లాడు. చేపలు పట్టుకొచ్చాడు. కానీ ఒక్కరోజు మాత్రం బ్లూ మార్లిన్ ఫిష్ అనే చేప తన వలకు చిక్కింది. దాని విలువ ఎంతో తెలుసా ఏకంగా 2.6 మిలియన్ డాలర్స్.. ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 23కోట్లు. కానీ ఈ సైడ్ క్యారెక్టర్ ఏం చేశాడో తెలుసా? అంత ఖరీదైన చేపను అమ్ముకుని కోటీశ్వరుడు అయిపోకుండా ఫ్రెండ్స్‌తో కలిసి వండుకుని చక్కగా మెక్కేశాడట. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఏ1 దరిద్రుడు సార్ వీడు.. ఎందుకు పుడతారో తెలియదు.. అంటూ మీమ్స్ వస్తున్నాయి.
Read More ....
Shocking: వామ్మో.. ఇది చూస్తే ఇంకెప్పుడూ ఐస్ క్రీమ్ తినాలనుకోరు!






