- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకే కాన్పులో.. ఒకే పోలికలు ఉన్న ముగ్గురు కవలలకు జన్మనిచ్చిన తల్లీ
ఓ మహిళ ఒకే కాన్పులో.. 100 శాతం ఒకే పోలికలు ఉన్న ముగ్గురు కవలలకు జన్మనిచ్చింది. '200-మిలియన్‌ల మందిలో ఒకరికి మాత్రమే సాద్యమయ్యే ఈ ప్రసవం.. UKలో చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఓ మహిళ ఒకే కాన్పులో.. 100 శాతం ఒకే పోలికలు ఉన్న ముగ్గురు కవలలకు జన్మనిచ్చింది. '200-మిలియన్‌ల మందిలో ఒకరికి మాత్రమే సాద్యమయ్యే ఈ ప్రసవం.. UKలో చోటు చేసుకుంది. అయితే పిల్లలు మార్చిలోనే తొమ్మిది వారాల ముందుగానే జన్మించినట్లు డాక్టర్లు తెలిపారు. ముందస్తుగా పిల్లలు పుట్టడం వల్ల వారిని ఆసుపత్రి యొక్క ప్రత్యేక సంరక్షణ శిశువు యూనిట్‌లో ఒక నెల కంటే ఎక్కువ కాలం ఉంచారు. త్రిపాది పిల్లలు సహజంగా గర్భం దాల్చి, గర్భంలో ఒకే మావిని పంచుకున్నారు. ఇలా '200 మిలియన్లలో ఒకరికి మాత్రమే సాధ్యమవుతుంది డాక్టర్లు చెబుతున్నారు.
Read more:
శృంగారం చేస్తుండగా నటికి గుండెపోటు.. సమంత సెక్స్ సీన్ రిపీట్..!
Next Story






