Viral video : ఫింగర్ ప్రింట్‌తో మాత్రమే ఓపెన్ అయ్యే బ్రా.. జపనీస్ నిపుణుడి కొత్త ఆవిష్కరణ!

by Javid Pasha |

యుకి ఐజావా రూపొందించిన సరికొత్త బ్రా కేవలం ముందగా సెన్సార్ చేయబడిన విధంగా అది ధరించిన వ్యక్తి లేదా ఆమె భాగస్వామి వేలిముద్రలతో మాత్రమే తెరుచుకోగలదు.

Viral video : ఫింగర్ ప్రింట్‌తో మాత్రమే ఓపెన్ అయ్యే బ్రా.. జపనీస్ నిపుణుడి కొత్త ఆవిష్కరణ!
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా స్త్రీలు ధరించే లో దస్తులకు బటన్స్ లేదా హుక్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఇవేవీ లేకుండా ఓన్లీ ఎలాస్టిక్‌తో కూడినవి కూడా ఉంటాయి. వీటిని ధరించడం, తీసివేయడం చాలా సులభం. అయితే ఆధునిక సాంకేతిక ఆవిష్కరణల్లో భాగంగా జపాన్‌కు చెందిన ఇన్వెంటర్, స్టూడెంట్(inventor and student) అయిన యుకి ఐజావా అనే వ్యక్తి ఒక సరికొత్త ఆవిష్కరణకు తెరతీశాడు. ఒక సారి ధరించాక ఫింగర్ ప్రింట్‌తో మాత్రమే ఓపెన్ చేసి తీసివేయగల ఒక ప్రొటోటైప్‌(బ్రా)ను రూపొందించాడు.

యుకి ఐజావా రూపొందించిన బ్రా కేవలం ముందగా సెన్సార్ చేయబడిన విధంగా అది ధరించిన వ్యక్తి లేదా ఆమె భాగస్వామి వేలిముద్రలతో మాత్రమే తెరుచుకోగలదు. ఎందుకంటే ఇందులోని క్లాస్ప్‌లో చిన్న ఫింగర్ ప్రింట్ సెన్సార్ అమర్చబడి ఉంటుంది. కాబట్టి ముందుగా వేలిముద్ర నమోదు చేయబడిన వ్యక్తి మాత్రమే ఆ బ్రాను లాక్ ఆన్ లాక్ చేయగలరు. కాగా సాంకేతిక ప్రయోగాల్లో భాగంగా యుకి ఐజావా దీనిని రూపొందించినప్పటికీ, ప్రస్తుతం ఈ సరికొత్త ఆవిష్కరణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ పలువురిలో చర్చకు దారితీసింది. ఇంకెందుకాలస్యం మీరూ చూసేయండి. Link

Next Story