- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్యా, భర్త మధ్యలో కుక్క...?! మీరే చూడండి
అవినావభావ సంబంధం ఆదిమ కాలం నుండి ఉన్నదే! A dog cute gesture in the middle of the newly wed couple.

X
దిశ, వెబ్‌డెస్క్ః కుక్కలకూ మనుషులకూ ఉన్న అవినావభావ సంబంధం ఆదిమ కాలం నుండి ఉన్నదే! రూపంలో తేడా ఉంటుందేమో కానీ కుక్క కూడా ప్రేమ భావాన్ని తెలియజేయడంలో మనిషిలాగానే ప్రవర్తిస్తుంది. ఇటీవల, సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఈ వీడియో సరిగ్గా దీనికి పోలికనే చెప్పాలి. ఇందులో కొత్తగా పెళ్లైన ఓ వధూవరుల జంట తమ వివాహంలో ఎడ్ షీరన్ స్వరపరిచిన 'థింకింగ్ అవుట్ అలౌడ్' సాంగ్‌కు డ్యాన్స్ చేస్తుంటారు. అయితే, తమ పెంపుడు కుక్క గోల్డెన్ రిట్రీవర్ వాళ్లిద్దరి మధ్య కౌగిట్లో కరుచుకుపోయి ఉంటుంది. పెళ్లికూతుర్ని కౌగిలించుకొని, భుజంపై తలాన్చి డ్యాన్స్‌ను ఆశ్వాదిస్తుంది. అంతేనా, పెళ్లికొడుకుని ముద్దాడుతూ మొఖమంతా నాకేస్తుంది. ఈ వీడియో మొదట టిక్‌టాక్‌లో షేర్ చేయగా ప్రస్తుతం అన్ని సోషల్ మీడియా వేదికల్లో సందడి చేస్తోంది.
Next Story






