- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుక్క దాడిలో పెదవి కోల్పోయిన 23 ఏళ్ల మోడల్.. ఇప్పుడెలా ఉందో తెలుసా..?
అమెరికాకు చెందిన 23 ఏళ్ల మోడల్ అయిన బ్రూక్లిన్ ఖౌరీ.. కుక్కల దాడిలో తన పై పెదవిని కోల్పోయింది. దీంతో ఆమె అందవిహీనంగా తయారైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికాకు చెందిన 23 ఏళ్ల మోడల్ అయిన బ్రూక్లిన్ ఖౌరీ.. కుక్కల దాడిలో తన పై పెదవిని కోల్పోయింది. దీంతో ఆమె అందవిహీనంగా తయారైంది. అప్పుడు ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె తిరిగి అందంగా కనిపించేందుకు డాక్టర్లు ఆమెకు ఆరు శస్త్ర చికిత్సలు చేశారు. దీని కోసం ఆమె ఆమె చేతి నుండి చర్మం, నరాలు తీసుకుని పై పెదవి బాగంలో అర్చారు. ప్రస్తుతం ఆమె.. చూడటానికి మునపటిలా కనిపిస్తుందని.. ఆమె ఫొటోలకు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read...
Next Story






