- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మోడీ, అమిత్‌షాలకు ప్రాణగండం’
<p>దిశ, వెబ్‌డెస్క్: స్వామి పరిపూర్ణానంద సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిషాలకు ప్రాణగండం ఉందని బాంబుపేల్చారు. దీనిపై మదర్సాలలో చర్చ జరుగుతోందని ఆరోపించారు. ఓ మసీదులో నిర్వహించిన సమావేశంలో ముళ్లగారు మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం బయటకు వచ్చిందని వెల్లడించారు. దీనిపై కేంద్ర నిఘా సంస్థలు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. Read also.. టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు</p>

X
దిశ, వెబ్‌డెస్క్: స్వామి పరిపూర్ణానంద సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిషాలకు ప్రాణగండం ఉందని బాంబుపేల్చారు. దీనిపై మదర్సాలలో చర్చ జరుగుతోందని ఆరోపించారు. ఓ మసీదులో నిర్వహించిన సమావేశంలో ముళ్లగారు మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం బయటకు వచ్చిందని వెల్లడించారు. దీనిపై కేంద్ర నిఘా సంస్థలు విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Read also..
Next Story






