- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాతో జీవిత ఖైదీ మృతి
by Shyam |
<p>దిశ ప్రతినిధి, వరంగల్: రాష్ర్టంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. పాజిటివ్ కేసులతో పాటు, రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది. తాజాగా వరంగల్ కేంద్ర కారాగారంలో గురువారం కరోనాతో జీవిత ఖైదీ మృతిచెందాడు. మృతుడు హన్మకొండ మండలం భట్టుపల్లి చెందిన కొమ్మాలుగా అధికారులు గుర్తించి, తదుపరి చర్యలు చేపట్టారు.</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్: రాష్ర్టంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. పాజిటివ్ కేసులతో పాటు, రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది. తాజాగా వరంగల్ కేంద్ర కారాగారంలో గురువారం కరోనాతో జీవిత ఖైదీ మృతిచెందాడు. మృతుడు హన్మకొండ మండలం భట్టుపల్లి చెందిన కొమ్మాలుగా అధికారులు గుర్తించి, తదుపరి చర్యలు చేపట్టారు.
Next Story






