- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్‌బ్రేకింగ్ : చర్లపల్లి జైలులో జీవిత ఖైదీ ఆత్మహత్య
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని చర్లపల్లి సెంట్రల్ జైలులో జీవిత కాలం శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన బానోతు శ్రీనుగా గుర్తించారు. అయితే, జీవిత ఖైదు పడిన నేరస్థుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు జైలు అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని చర్లపల్లి సెంట్రల్ జైలులో జీవిత కాలం శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన బానోతు శ్రీనుగా గుర్తించారు. అయితే, జీవిత ఖైదు పడిన నేరస్థుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు జైలు అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






