- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైజాగ్ సెంట్రల్ జైలుకి ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: విశాఖపట్టణంలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టైరీన్ గ్యాస్ లీకేజీ ఘటనలో అభియోగాలెదుర్కొంటున్న ఆ కంపెనీకి సంబంధించి 12 మందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిని న్యాయస్థానం ఎదుట హాజరుపర్చగా, 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వీరిక వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు వైజాగ్ సెంట్రల్ జైలుకి తరలించారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: విశాఖపట్టణంలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టైరీన్ గ్యాస్ లీకేజీ ఘటనలో అభియోగాలెదుర్కొంటున్న ఆ కంపెనీకి సంబంధించి 12 మందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిని న్యాయస్థానం ఎదుట హాజరుపర్చగా, 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వీరిక వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు వైజాగ్ సెంట్రల్ జైలుకి తరలించారు.
Next Story






