- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాకు చెప్పకుండా బడ్జెట్ ప్రవేశపెట్టారు : కిరణ్ బేడీ
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: కేంద్ర హోంశాఖకు లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ లేఖ రాశారు. పుదుచ్చేరి బడ్జెట్ పైల్స్ ను సీఎం తనకు పంపలేదని ఆ లేఖలో ఫిర్యాదు చేసింది. మీడియా ద్వారా బడ్జెట్ ప్రవేశపెట్టారని తెలుసుకున్నానని కిరణ్ బేడీ అందులో పేర్కొన్నది. అయితే పుదుచ్చేరి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కేంద్ర హోంశాఖకు లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ లేఖ రాశారు. పుదుచ్చేరి బడ్జెట్ పైల్స్ ను సీఎం తనకు పంపలేదని ఆ లేఖలో ఫిర్యాదు చేసింది. మీడియా ద్వారా బడ్జెట్ ప్రవేశపెట్టారని తెలుసుకున్నానని కిరణ్ బేడీ అందులో పేర్కొన్నది. అయితే పుదుచ్చేరి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
Next Story






