- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటింటికి తిరిగి టీఆర్ఎస్ మోసాలను చెబుతాం
<p>దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సమన్వయ కర్తల సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా వివిధ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ఎన్నుకున్నారు. ఇందులో శేరిలింగంపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగా ఫిషర్మెన్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు మెట్టు సాయి కుమార్ ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో దళితులకు అన్యాయం జరిగిందని, దళిత బంధు అంటూ మరోసారి మోసం చేస్తున్నారన్నారు. తన నియోజకవర్గ పరిధిలో ఇంటింటికి […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సమన్వయ కర్తల సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా వివిధ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ఎన్నుకున్నారు. ఇందులో శేరిలింగంపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగా ఫిషర్మెన్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు మెట్టు సాయి కుమార్ ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో దళితులకు అన్యాయం జరిగిందని, దళిత బంధు అంటూ మరోసారి మోసం చేస్తున్నారన్నారు. తన నియోజకవర్గ పరిధిలో ఇంటింటికి తిరిగి టీఆర్ఎస్ చేసిన అక్రమాలను ప్రజలకు చెప్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రఘునాథ రెడ్డి, మహిపాల్ యాదవ్, ఇలియస్, భరత్ గౌడ్, కృష్ణ, సురేఖ తదితరులు పాల్గొన్నారు.
Next Story






