- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో మరో 34 పాజిటివ్ కేసులు
<p>ఏపీలో కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా మరో 34 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 473కు చేరుకుంది. ఇద్దరు మృతి చెందడంతో మృతుల సంఖ్య 9కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో గుంటూరులో 16, కృష్ణాలో 8, కర్నూలులో 7, అనంతపురంలో 2, నెల్లూరులో 1 కేసు నమోదైంది. జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు గుంటూరు 109, కర్నూలు 91, నెల్లూరు 56, కృష్ణా […]</p>

X
ఏపీలో కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా మరో 34 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 473కు చేరుకుంది. ఇద్దరు మృతి చెందడంతో మృతుల సంఖ్య 9కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో గుంటూరులో 16, కృష్ణాలో 8, కర్నూలులో 7, అనంతపురంలో 2, నెల్లూరులో 1 కేసు నమోదైంది.
జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు
గుంటూరు 109, కర్నూలు 91, నెల్లూరు 56, కృష్ణా 44, కడప 31, ప్రకాశం 42, చిత్తూరు 23, విశాఖపట్నం 20, తూర్పుగోదావరి 17, అనంతపురం 17, పశ్చిమ గోదావరిలో 23 కేసులు నమోదు అయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.
Tags: carona, 34 positive cases, registerd, ap news
Next Story






