- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ గ్రామంలో చిరుత సంచారం.. భయాందోళనలో గ్రామస్థులు..
<p>దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో దేశంలో రోజూ చిరుతపులుల దాడి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఓ ఇంటిముందు నిద్రిస్తున్న కుక్కను చిరుత ఎత్తుకెళ్లిన ఘటన ఆ గ్రామంలో కలకలం రేపుతోంది. మహరాష్ట్రలోని భూసే అనే గ్రామంలో అర్థరాత్రి వేళ ఇంటిముందు పడుకున్న పెంపుడు కుక్కను చిరుతపులి నోటికి కరుచుకొని ఎత్తుకెళ్లిన దృశ్యాలు చూసిన గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే చిరుతను పట్టుకోవాలని అటవీశాఖ అధికారులకు విన్నవించగా, ఆ గ్రామంలో భారీ బందోబస్తు మోహరించారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో దేశంలో రోజూ చిరుతపులుల దాడి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఓ ఇంటిముందు నిద్రిస్తున్న కుక్కను చిరుత ఎత్తుకెళ్లిన ఘటన ఆ గ్రామంలో కలకలం రేపుతోంది. మహరాష్ట్రలోని భూసే అనే గ్రామంలో అర్థరాత్రి వేళ ఇంటిముందు పడుకున్న పెంపుడు కుక్కను చిరుతపులి నోటికి కరుచుకొని ఎత్తుకెళ్లిన దృశ్యాలు చూసిన గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే చిరుతను పట్టుకోవాలని అటవీశాఖ అధికారులకు విన్నవించగా, ఆ గ్రామంలో భారీ బందోబస్తు మోహరించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Next Story






