- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుంపుటంలో పులి సంచారం
by Chintha Aamani |
<p>దిశ, వెబ్డెస్క్: మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం సుంపుటంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. బుధవారం రాత్రి సుంపుటంలో పులి ఆవుపై దాడి చేసింది. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు.. గ్రామ చుట్టుపక్కల శివార్లలో తనిఖీలు చేశారు. అటవీ సమీపంలోకి వెళ్లొదంటూ గ్రామస్తులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం సుంపుటంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. బుధవారం రాత్రి సుంపుటంలో పులి ఆవుపై దాడి చేసింది. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు.. గ్రామ చుట్టుపక్కల శివార్లలో తనిఖీలు చేశారు. అటవీ సమీపంలోకి వెళ్లొదంటూ గ్రామస్తులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Next Story






