- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎయిర్‌పోర్టు పరిసరాల్లో చిరుత సంచారం
by Shyam |
<p>దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఆదివారం అర్ధరాత్రి బహదూర్‌గూడ, పెద్ద గోల్కొండ ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. అనంతరం చిరుత గొల్లపల్లి రోడ్డులో ఎయిర్‌పోర్టు గోడ దూకి వెళ్లింది. పులి సంచారంతో ఎయిర్‌పోర్టు భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు.</p>

X
దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఆదివారం అర్ధరాత్రి బహదూర్‌గూడ, పెద్ద గోల్కొండ ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. అనంతరం చిరుత గొల్లపల్లి రోడ్డులో ఎయిర్‌పోర్టు గోడ దూకి వెళ్లింది. పులి సంచారంతో ఎయిర్‌పోర్టు భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు.
Next Story






