- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనారోగ్యంతో ‘స్రవంతి’ మృతి
by Shyam |
<p>దిశ ప్రతినిధి, వరంగల్ : హన్మకొండ హంటర్ రోడ్డులోని జూ పార్కులో శనివారం సాయంత్రం స్రవంతి అనే ఆడ చిరుత పులి మరణించింది. గత కొద్దిరోజులుగా స్రవంతి అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో చిరుతకు వైద్యం అందజేస్తున్నారు. ఈక్రమంలోనే శనివారం సాయంత్రం స్రవంతి మృత్యువాత పడినట్లు జూ అధికారులు పేర్కొన్నారు. దీనిపై వైద్యాధికారులు త్వరలోనే విచారణ జరిపి పూర్తి నివేదిక అందజేస్తారని తెలిపారు.</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్ : హన్మకొండ హంటర్ రోడ్డులోని జూ పార్కులో శనివారం సాయంత్రం స్రవంతి అనే ఆడ చిరుత పులి మరణించింది. గత కొద్దిరోజులుగా స్రవంతి అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో చిరుతకు వైద్యం అందజేస్తున్నారు. ఈక్రమంలోనే శనివారం సాయంత్రం స్రవంతి మృత్యువాత పడినట్లు జూ అధికారులు పేర్కొన్నారు. దీనిపై వైద్యాధికారులు త్వరలోనే విచారణ జరిపి పూర్తి నివేదిక అందజేస్తారని తెలిపారు.
Next Story






