- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజేంద్రనగర్లో చిరుత కలకలం
by Shyam |
<p>దిశ, వెబ్డెస్క్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో మరోసారి చిరుతపులి కలకలం రేపుతోంది. శనివారం ఉదయం రెండు ఆవులపై చిరుత దాడి చేసింది. ఈ మేరకు స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఏ సమయంలో చిరుత దాడి చేస్తుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పలుమార్లు చిరుత పులులు తిరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో మరోసారి చిరుతపులి కలకలం రేపుతోంది. శనివారం ఉదయం రెండు ఆవులపై చిరుత దాడి చేసింది. ఈ మేరకు స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఏ సమయంలో చిరుత దాడి చేస్తుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పలుమార్లు చిరుత పులులు తిరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story






