- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమలలో చిరుత కలకలం
by Vemula.Srinu Prasad |
<p>అమరావతి: తిరుమలలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. పాంచజన్యం వెనుక వైపు నుంచి చిరుత వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చిరుతను అడవిలోకి తరిమేశారు. లాక్‌డౌన్ కారణంగా తిరుమల దేవస్థానం మూసివేయడంతో టీటీడీ ఉద్యోగులు, స్థానికులు మాత్రమే అక్కడ ఉంటున్నారు. తిరుమల పరిసరాలు నిర్మానుషంగా మారడంతో చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అటవీ అధికారులు సూచించారు. […]</p>
అమరావతి: తిరుమలలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. పాంచజన్యం వెనుక వైపు నుంచి చిరుత వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చిరుతను అడవిలోకి తరిమేశారు. లాక్‌డౌన్ కారణంగా తిరుమల దేవస్థానం మూసివేయడంతో టీటీడీ ఉద్యోగులు, స్థానికులు మాత్రమే అక్కడ ఉంటున్నారు. తిరుమల పరిసరాలు నిర్మానుషంగా మారడంతో చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అటవీ అధికారులు సూచించారు.
Tags:leopard, tirumala, tirupathi, ap
Next Story






